Sunday, March 8, 2026

 

ఏమిటో జీవితం !!!!!

  అంతా మత్తు ...ఆ పై గమ్మత్తు

జీవితమంతా ఒకరి పై ఒకరు వేస్తారు ఎత్తు

ఆ ఎత్తుకు మరొకరి పైఎత్తు

చివరకు అంతా అవుతారు చిత్తు చిత్తు

దీనికోసమా నీ కసరత్తూ !!!!!

అందమైన జగత్తు

అందులో నువ్వొక విత్తు

అంతా అవుతుందా నీ సొత్తు ???

బ్రతికేయి సుఖత్తు

లేకుంటే నీ కే విపత్తు

చివరకు తధాస్తు!!!!!

                                                             - రాధాకృష్ణ మిరియాల


No comments:

  हिंदी पखवाड़ा समापन समारोह – एक गरिमामय एवं अविस्मरणीय आयोजन      हिंदी केवल एक भाषा नहीं, बल्कि हमारी अभिव्यक्ति, हमारी सांस्कृतिक चेतना...