Tuesday, March 24, 2026

 

👉“మనిషి జీవితం !?!?”👈

పుట్టగానే జాతకం
బ్రతుకంతా నాటకం
బంధాలన్నీ బూటకం
దానికై నువ్వు చేసే పాతకం
చివరికి నువ్వు చస్తే సూతకం
ఇదే కదా !... మనిషి జీవితం !!
                               -  రాధాకృష్ణ మిరియాల 🙏


No comments:

  👉“మనిషి జీవితం !?!?”👈 పుట్టగానే జాతకం బ్రతుకంతా నాటకం బంధాలన్నీ బూటకం దానికై నువ్వు చేసే పాతకం చివరికి నువ్వు చస్తే సూతకం ఇదే కదా !......